శరీరంలో సహజంగా B12 ను పెంచడం ఎలా, విటమిన్ B12 లోపం వల్ల వచ్చే సమస్యలు, విటమిన్ B12 ఉపయోగాలు, విటమిన్ B12 ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు
Vitamin B12:
విటమిన్ B12 అనేది మానవ శరీరంలో అతి ముఖ్యమైన విటమిన్ B12. విటమిన్ B12ని మన శరీరం సొంతంగా తయారు చేయలేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం ద్వారానే మన శరీరానికి విటమిన్ B12 లభిస్తుంది. అందువల్ల మనం మన ఆహారపు అలవాట్లలో విటమిన్ B12 ఉండేలా చూసుకోవాలి.
విటమిన్ B12 ఉపయోగాలు:
విటమిన్ B12 ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు: Foods High in Vitamin B12
చేపలు, పీతలు, గుడ్డు, పాలు, జున్ను, ఆకు కూరలు, మాంసము, తృణ ధాన్యాలు, రొయ్యలు, పుట్టగొడుగులు.
గుడ్డు
కోడిగుడ్డులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. విటమిన్ B12 తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో లభిస్తుంది. కోడి గుడ్డుని ప్రతిరోజు తినడం వలన శరీరంలో విటమిన్ B12 అధికంగా ఉంటుంది.
చేపలు మరియు పీతలు
వారానికి రెండు నుంచి మూడు సార్లు చేపలు మరియు పీతలు తినడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ B12 లభిస్తుంది. చేపలు మరియు పీతలలో కేవలం విటమిన్ కాకుండా ప్రోటీన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది.
పాలు మరియు జున్ను
మాంసం తినని వారికి అలాగే శాకాహారులకు జున్ను మరియు పాలలో అధిక మొత్తంలో శరీరానికి విటమిన్ B12 లభిస్తుంది. ప్రతి 100 గ్రాముల జున్నులో 0.34 నుండి 3.34 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది.
ఆకు కూరలు మరియు తృణ ధాన్యాలు
తినడానికి సిద్ధంగా ఉన్న ఆకు కూరలు మరియు తృణధాన్యాలు విటమిన్ B-12 కలిగి ఉంటాయి. తృణధాన్యాలలో 4.69 మైక్రోగ్రాముల విటమిన్ B-12 లభిస్తుంది. ఆకు కూరలు తినడం వలన అన్ని రకాల విటమిన్లు శరీరానికి లభిస్తాయి.
పుట్టగొడుగులు
అధికంగా ప్రోటీన్లు కలిగిన ఆహారం పుట్టగొడుగులు. పుట్టగొడుగులలో ప్రోటీన్ కు సమానంగా విటమిన్ కూడా లభిస్తుంది. వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి విటమిన్ B12 లభిస్తుంది.
ఏ పండులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది? Which fruit is best for vitamin B12?
అరటి పండులో అన్ని పండ్ల కంటే ఎక్కువగా విటమిన్ B12 లభిస్తుంది. అరటిపండులో ఫైబర్ మరియు పొటాషియం ఉంటాయి. అరటి పండు రక్తపోటును సరిచేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
సహజంగా B12 ను పెంచడం ఎలా ? How can I increase my B12 naturally?
ఆకు కూరలు
పుట్టగొడుగులు
మాంసం
తృణ ధాన్యాలు
చేపలు
పీతలు
గుడ్డు
పాలు
జున్ను
రొయ్యలు మొదలైనవి తినడం ద్వారా శరీరంలో సహజంగా విటమిన్ B12 పెంచవచ్చు.
విటమిన్ B12 ఉపయోగాలు:
- శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి , శరీరంలో ఫోలిక్ ఆమ్లాన్ని రవాణా చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచి రోగాల నుంచి బయటపడటానికి విటమిన్ B12 సహాయపడుతుంది.
- జుట్టు ఒత్తుగా పెరగడానికి మరియు శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి విటమిన్ B12 ఉపయోగపడుతుంది.
- శరీరంలో విటమిన్ B12 అధికంగా ఉన్న వారికి ముఖం పైన ముడతలు త్వరగా రావు.
- Deficiency Anemia అనే జబ్బు వస్తుంది.
- తీవ్రమైన రక్తహీనత,అలసట, శ్వాస ఆడకపోవడం, శక్తి లేకపోవడం, తలనొప్పి మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి.
- నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.
విటమిన్ B12 ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు: Foods High in Vitamin B12
చేపలు, పీతలు, గుడ్డు, పాలు, జున్ను, ఆకు కూరలు, మాంసము, తృణ ధాన్యాలు, రొయ్యలు, పుట్టగొడుగులు.
గుడ్డు
కోడిగుడ్డులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. విటమిన్ B12 తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో లభిస్తుంది. కోడి గుడ్డుని ప్రతిరోజు తినడం వలన శరీరంలో విటమిన్ B12 అధికంగా ఉంటుంది.
చేపలు మరియు పీతలు
వారానికి రెండు నుంచి మూడు సార్లు చేపలు మరియు పీతలు తినడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ B12 లభిస్తుంది. చేపలు మరియు పీతలలో కేవలం విటమిన్ కాకుండా ప్రోటీన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది.
పాలు మరియు జున్ను
మాంసం తినని వారికి అలాగే శాకాహారులకు జున్ను మరియు పాలలో అధిక మొత్తంలో శరీరానికి విటమిన్ B12 లభిస్తుంది. ప్రతి 100 గ్రాముల జున్నులో 0.34 నుండి 3.34 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది.
ఆకు కూరలు మరియు తృణ ధాన్యాలు
తినడానికి సిద్ధంగా ఉన్న ఆకు కూరలు మరియు తృణధాన్యాలు విటమిన్ B-12 కలిగి ఉంటాయి. తృణధాన్యాలలో 4.69 మైక్రోగ్రాముల విటమిన్ B-12 లభిస్తుంది. ఆకు కూరలు తినడం వలన అన్ని రకాల విటమిన్లు శరీరానికి లభిస్తాయి.
పుట్టగొడుగులు
అధికంగా ప్రోటీన్లు కలిగిన ఆహారం పుట్టగొడుగులు. పుట్టగొడుగులలో ప్రోటీన్ కు సమానంగా విటమిన్ కూడా లభిస్తుంది. వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి విటమిన్ B12 లభిస్తుంది.
ఏ పండులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది? Which fruit is best for vitamin B12?
అరటి పండులో అన్ని పండ్ల కంటే ఎక్కువగా విటమిన్ B12 లభిస్తుంది. అరటిపండులో ఫైబర్ మరియు పొటాషియం ఉంటాయి. అరటి పండు రక్తపోటును సరిచేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
సహజంగా B12 ను పెంచడం ఎలా ? How can I increase my B12 naturally?
ఆకు కూరలు
పుట్టగొడుగులు
మాంసం
తృణ ధాన్యాలు
చేపలు
పీతలు
గుడ్డు
పాలు
జున్ను
రొయ్యలు మొదలైనవి తినడం ద్వారా శరీరంలో సహజంగా విటమిన్ B12 పెంచవచ్చు.
Related Posts --
- Top 10 Health Benefits of Castor Oil and Beauty benefits and Importance
- How to Use Castor Oil for Hair Regrowth and get rid of Dandruff With Castor Oil and Its Benefits
- గోరింటాకు ఎర్రగా పండటానికి తెలుగు చిట్కాలు మరియు గోరింటాకు వల్ల ఉపయోగాలు
- How to Make Onion Juice for Hair Growth and Dandruff Remove and its Benefits
- శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి. శనగపిండి ప్రయోజనాలు