శనగపిండి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి. శనగపిండి ప్రయోజనాలు.

ఈ రోజు మనం శనగపిండి అందానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

15 రకాల శనగపిండి ఫేస్ ప్యాక్

Senagapindi face pack:

శనగపిండి కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో మేలు చేస్తుంది. కాంతివంతమైన ముఖాన్ని పొందేందుకు మనం శెనగపిండితో ఇంటి వద్దనే Face Pack తయారు చేసుకోవచ్చు.
శెనగపిండి ముఖం పై ఉన్న మచ్చలు, మొటిమలు, అలాగే ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది. శెనగపిండి face pack ని English లో Besan Face Pack అని అంటారు.

శనగపిండి ( Besan Flour) Face Pack ఎలా పని చేస్తుంది?

శనగపిండి ద్వారా మనం మన అందాన్ని సహజంగా పెంచుకోవచ్చు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు ముఖం పై వున్న మొటిమలను తగ్గించి, చర్మ సంభందిత సమస్యలనుంచి రక్షణ కల్పిస్తుంది. పూర్వం మన భారతీయులు వారి చర్మ సౌందర్యం కోసం Senagapindi face pack ని ఉపయోగించేవారు.
  • శనగపిండిలో జింక్ ఉంటుంది, అది మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
  • ముఖంపై వచ్చే జిడ్డుని కంట్రోల్ చేస్తుంది. తద్వారా మొటిమలు రావడం తగ్గుతుంది.
  • అలాగే ఎండ వల్ల నల్లబడిన చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.
శనగపిండి ప్రయోజనాలు. Benefits of Besan Flour

ముఖం పైన వున్న నల్లని మచ్చలను తొలగిస్తుంది.
శనగపిండి ముఖం నుండి జిడ్డు తొలగిస్తుంది.
మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎండ వల్ల ఏర్పడిన నల్లని చర్మాన్ని తొలగిస్తుంది.
అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.
ముఖం పైన వున్న రంధ్రాలను తొలగిస్తుంది.

Senagapindi face pack శనగపిండి ఫేస్ ప్యాక్

1. శనగపిండి మరియు టమోటా ఫేస్ ప్యాక్ Besan Flour And Tomato Face Pack

కావలసినవి:

శనగపిండి 3 టేబుల్ స్పూన్లు.
1 టమోటా.

శనగపిండి ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

టమోటా రసాన్ని శెనగపిండిని ఒక గిన్నెలో వేసి మిశ్రమం చేయండి.
మిశ్రమంని బాగా కలిపితే ఫేస్ ప్యాక్ తయారవుతుంది.
ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల చర్మాలకు ఇది వర్తిస్తుంది.

2. శనగపిండి మరియు కలబంద ఫేస్ ప్యాక్ Besan Flour And Aloe Vera Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు.
కలబంద గుజ్జు 2 టేబుల్ స్పూన్లు.

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి మరియు కలబంద గుజ్జును రెండింటినీ మెత్తని పేస్ట్ వచ్చేవరకూ బాగా కలపండి.
ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

3. శనగపిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్ Besan Flour And Turmeric powder Face Pack

కావలసినవి:

శెనగపిండి 2 టేబుల్ స్పూన్లు.
సరిపడా పసుపు పొడి.
రోజ్ వాటర్
మీగడ

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శెనగపిండి మరియు పసుపు మిశ్రమానికి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగ తయారుచేయండి.
పేస్ట్ కి మీగడ కలపండి అప్పుడు అది ఫేస్ ప్యాక్ లాగ మారుతుంది.
ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

4. శనగపిండి మరియు ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ Besan Flour And Multhani Mitti Face Pack

ముల్తాని మిట్టి అనేది ఒక రకమైన సౌందర్య బంకమట్టి. ముల్తానీ మిట్టికి శనగపిండిని కలిపి పేస్ ప్యాక్ తయారుచేయవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల మీ చర్మంపై చల్లని అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఇది మీ చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గిస్తుంది.

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
ముల్తానీ మిట్టి 2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి మరియు ముల్తానీ మిట్టి మిశ్రమానికి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగ తయారుచేయండి.
ముఖాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తరువాత ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

5. శనగపిండి మరియు అరటి ఫేస్ ప్యాక్ Besan Flour And Banana Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు.
సగం అరటి పండు.
ఆవు పాలు.

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి మరియు అరటి పండు మిశ్రమానికి ఆవు పాలు కలిపి పేస్ట్ లాగ తయారుచేయండి.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

6. శెనగపిండి మరియు పెరుగు ఫేస్ ప్యాక్ Besan Flour And Curd Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు.
పెరుగు.

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి మరియు పెరుగు కలిపి పేస్ట్ లాగ తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

7. శనగపిండి మరియు గుడ్డు ఫేస్ ప్యాక్ Besan Flour And Egg Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు.
గుడ్డు తెల్ల సోన.

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి మరియు గుడ్డు తెల్ల సోన కలిపి పేస్ట్ లాగ తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

8. శనగపిండి మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ Besan Flour And Green Tea Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
గ్రీన్ టీ పొడి
కప్పు వేడి నీరు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బాగ్ వేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి.
గ్రీన్ టీ నీటిని చల్లారనివ్వండి.
గ్రీన్ టీ నీటిలో శనగపిండి కలిపి మెత్తని పేస్ట్ లాగ తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

9. శనగపిండి మరియు నిమ్మ రసం ఫేస్ ప్యాక్ Besan Flour And Lemon Juice Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం
పెరుగు
పసుపు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మ రసం, పెరుగు, పసుపు కలిపి మెత్తని పేస్ట్ లాగ తయారుచేయండి.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

10. శనగపిండి మరియు వేప ఫేస్ ప్యాక్ Besan Flour And Neem Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
కొన్ని వేప ఆకులు
పెరుగు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

ముందుగా వేప ఆకులను దంచి మెత్తని ముద్దలా చేసుకోవాలి.
అందులో శనగపిండి, పెరుగు కలిపి పేస్ట్ లాగా తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

11. శెనగపిండి మరియు బొప్పాయి ఫేస్ ప్యాక్ Besan Flour And papaya Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
బొప్పాయి ముక్కలు
రోజ్ వాటర్

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

ముందుగా బొప్పాయిలను మెత్తని ముద్దలా చేసుకోవాలి.
అందులో శెనగపిండి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

12. శనగపిండి మరియు బేకింగ్ సోడా ఫేస్ ప్యాక్ Besan Flour And Baking Soda Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
2 టీ స్పూన్లు బేకింగ్ సోడా
4 టీ స్పూన్లు నీరు
పసుపు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి, పసుపు మరియు బేకింగ్ సోడా, నీళ్ళు కలిపి పేస్టు లాగా తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

13. శనగపిండి మరియు పాలు ఫేస్ ప్యాక్ Besan Flour And Milk Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
పాలు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి పాలు కలిపి పేస్టు లాగా తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

14. శనగపిండి మరియు తేనె ఫేస్ ప్యాక్ Besan Flour And Honey Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
తేనె 2 టేబుల్ స్పూన్లు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి తేనె కలిపి పేస్టు లాగా తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

15. శనగపిండి మరియు చందనం ఫేస్ ప్యాక్ Besan Flour And sandalwood Face Pack

కావలసినవి:

శనగపిండి 2 టేబుల్ స్పూన్లు
చందనం 2 టేబుల్ స్పూన్లు
2 టేబుల్ స్పూన్లు వాటర్
పాలు

ఫేస్ ప్యాక్ తయారుచేయు విధానం:

శనగపిండి, చందనం, పాలు కలిపి పేస్టు లాగా తయారుచేయండి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖంపై అప్లై చేయండి.
10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

దీనిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చేయండి.

Related Posts --