జుట్టు పెరుగుదలకి కోడి గుడ్డుని ఎలా ఉపయోగించాలి, కోడిగుడ్డు జుట్టు పెరుగుదలకి ఎలా పనిచేస్తుంది, కోడిగుడ్డు జుట్టుకి చేసే ప్రయోజనాలు, తెల్లగుడ్డు ప్రయోజనాలు, కోడిగుడ్డు పచ్చ సోన ప్రయోజనాలు, జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు ఆముదం
కోడి గుడ్డు చేసే మేలు గురించి తెలియని వాళ్ళు ఉండరు అంటే ఆశ్చర్యపోను అవసరం లేదు. కోడి గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. కోడి గుడ్డులో ఉన్న ప్రొటీన్స్ కేవలం మనిషి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు తలమీద జుట్టు పెరగడానికి, చుండ్రు పోగొట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది.
కోడి గుడ్డు జుట్టు పెరుగుదలకి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం
కోడి గుడ్డుని జుట్టు పెరుగుదలకి ఏలా ఉపయోగించాలో తెలుసుకుందాం
కోడిగుడ్డు జుట్టు పెరుగుదలకి ఎలా పనిచేస్తుంది
కోడి గుడ్డులో బయోటిన్ మరియు బి-కాంప్లెక్స్ విటమిన్లు గుడ్డులో ఎక్కువగా ఉంటాయి, అవి జుట్టు కుదుళ్లని బలంగా చేసి జుట్టు ఊడిపోకుండా చేస్తాయి. అందువల్ల జుట్టు చాలా వేగంగా పెరుగుతాయి. మనం కోడి గుడ్డులోని తెల్ల సొనని జుట్టుకి పట్టించినప్పుడు తలలో వున్న చుండ్రు అనేది దూరం అయిపోతుంది. దీనివల్ల తలలో వచ్చే దురద మరియు చీరాకు దూరం అవుతుంది. ఇలా కోడిగుడ్డుని వారానికి ఒకటీ లేదా రెండు సార్లు తల భాగానికి పట్టించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు.
కోడిగుడ్డు జుట్టుకి చేసే ప్రయోజనాలు

జిడ్డుగల జుట్టు మరియు చర్మం ఉన్నవారు గుడ్డులోని తెల్లసొనని మాత్రమే ఉపయోగించాలి.
పొడి జుట్టు కలవారు గుడ్డులోని పచ్చసోన రాయడం వల్ల మీ జుట్టు చాలా మృదువుగా మారుతుంది.
కోడి గుడ్డు తెల్ల సోన ప్రయోజనాలు :
కోడి గుడ్డు యొక్క తెల్లసొనలో యెక్కువగా ప్రొటీన్స్ వుంటాయి. ఇందులో మాగ్నిషియం, నియాసిన్, సోడియం మరియు పొటాషియం ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకి అలాగే తలలోని బాక్టీరియాని చంపేసెందుకు ఉపయోగపడుతాయి. బాక్టీరియా తొలగి పోవడం వల్ల తలలో వచ్చే దురద నుంచి ఉపశమనం దొరుకుతుంది.
కోడిగుడ్డు పచ్చ సోన ప్రయోజనాలు :
కోడి గుడ్డులోని పచ్చని సోనాని పొడి జుట్టు వున్న వారు ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. పచ్చ సోన విరిగిపోయిన జుట్టు చివరి బాగలను తిరిగి గట్టిగ మారుస్తుంది. దీనివల్ల జుట్టు నల్లగా మారి ప్రకాశవంతంగా ఉంటుంది. మహిళలు కోడి గూడులోని తెల్లని మరియు పచ్చని భగలను రెండింటిని కలిపి వాడితే జుట్టు బాగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలకి కోడి గుడ్డుని ఎలా ఉపయోగించాలి ?
జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు ఆముదం
కోడి గుడ్డులోని తెల్లని భాగానికి ఆముదం కలిపి మిశ్రమలాగా చేసి జుట్టుకి రాయడం వల్ల జుట్టులో తేమ శాతం పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆముదం జుట్టు నల్లగా మారేందుకు సహాయపడుతుంది గుడ్డు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు :
ఆముదం 4 టీస్పూన్లు
గుడ్డులోని తెల్లని సోన
ఉపయోగించు విధానం :
జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ తలలో చుండ్రుని తొలగిస్తుంది, కోడిగుడ్డు బాక్టీరియాని దూరం చేస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు వచ్చి జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు :
ఉల్లిపాయ రసం 3 టీస్పూన్లు
గుడ్డులోని తెల్లని సోన
ఉపయోగించు విధానం :
జుట్టు పెరుగుదలకి కోడిగుడ్డు మరియు పెరుగు
పెరుగు యాంటీబ్యాక్టీరియాతో పోరాడుతుంది. కోడిగుడ్డు జుట్టుని నల్లాగా చేసి దట్టంగా పెరిగేలా చేస్తుంది మరియు జుట్టుని తేమగా ఉంచుతుంది.
కావాల్సిన పదార్థాలు :
ఉపయోగించు విధానం :
పైన చెప్పిన విధంగా మీరు కోడిగుడ్డుని జుట్టుకి వాడటం వల్ల మీరు అధికంగా ప్రయోజనాలను పొందగలరు. మీరు చాలా తక్కువ ఖర్చుతో వెంట్రుకలని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఈ వ్యాసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.
కోడి గుడ్డు చేసే మేలు గురించి తెలియని వాళ్ళు ఉండరు అంటే ఆశ్చర్యపోను అవసరం లేదు. కోడి గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. కోడి గుడ్డులో ఉన్న ప్రొటీన్స్ కేవలం మనిషి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు తలమీద జుట్టు పెరగడానికి, చుండ్రు పోగొట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది.
కోడి గుడ్డు జుట్టు పెరుగుదలకి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం
కోడి గుడ్డుని జుట్టు పెరుగుదలకి ఏలా ఉపయోగించాలో తెలుసుకుందాం
కోడిగుడ్డు జుట్టు పెరుగుదలకి ఎలా పనిచేస్తుంది
కోడి గుడ్డులో బయోటిన్ మరియు బి-కాంప్లెక్స్ విటమిన్లు గుడ్డులో ఎక్కువగా ఉంటాయి, అవి జుట్టు కుదుళ్లని బలంగా చేసి జుట్టు ఊడిపోకుండా చేస్తాయి. అందువల్ల జుట్టు చాలా వేగంగా పెరుగుతాయి. మనం కోడి గుడ్డులోని తెల్ల సొనని జుట్టుకి పట్టించినప్పుడు తలలో వున్న చుండ్రు అనేది దూరం అయిపోతుంది. దీనివల్ల తలలో వచ్చే దురద మరియు చీరాకు దూరం అవుతుంది. ఇలా కోడిగుడ్డుని వారానికి ఒకటీ లేదా రెండు సార్లు తల భాగానికి పట్టించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు.
కోడిగుడ్డు జుట్టుకి చేసే ప్రయోజనాలు
- జుట్టు విరిగిపోకుండా మృదువుగా పెరిగేందుకు కోడిగుడ్డు ఉపయోగపడుతుంది.
- కోడి గుడ్డులో ఉన్న లుటిన్ విరిగిన జుట్టుని బలంగా చేసి వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది.
- మనం సహజంగా చూస్తుంటాము చాలమంది జుట్టు అనేది చిరిగిపోయి మట్టి రంగులోకి మారిపోతుంది, అలాంటి వారి జుట్టు అనేది నల్లగా మారి ప్రకాశవంతంగా అయ్యేందుకు కోడిగుడ్డులోని తెల్ల సోన ఉపయోగపడుతుంది.
- గుడ్డులో వున్న ప్రొటీన్స్ జుట్టుని నల్లగా ప్రకాశవంతంగా చేస్తాయి అప్పుడు మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను అవసరం వుండదు.
- జుట్టు యెక్కువగా రాలిపోతున్న వారు ఈ కోడి గుడ్డుని జుట్టుకి రాయడం వల్ల మీ జుట్టు రాలిపోవడం అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది.
- అంతేకాదు ఊడిపోయిన జుట్టు స్థానంలో మళ్లీ తిరిగి కొత్త జుట్టుని వచ్చేలా చేస్తుంది.
జిడ్డుగల జుట్టు మరియు చర్మం ఉన్నవారు గుడ్డులోని తెల్లసొనని మాత్రమే ఉపయోగించాలి.
పొడి జుట్టు కలవారు గుడ్డులోని పచ్చసోన రాయడం వల్ల మీ జుట్టు చాలా మృదువుగా మారుతుంది.
కోడి గుడ్డు తెల్ల సోన ప్రయోజనాలు :
కోడి గుడ్డు యొక్క తెల్లసొనలో యెక్కువగా ప్రొటీన్స్ వుంటాయి. ఇందులో మాగ్నిషియం, నియాసిన్, సోడియం మరియు పొటాషియం ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకి అలాగే తలలోని బాక్టీరియాని చంపేసెందుకు ఉపయోగపడుతాయి. బాక్టీరియా తొలగి పోవడం వల్ల తలలో వచ్చే దురద నుంచి ఉపశమనం దొరుకుతుంది.
కోడిగుడ్డు పచ్చ సోన ప్రయోజనాలు :
కోడి గుడ్డులోని పచ్చని సోనాని పొడి జుట్టు వున్న వారు ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. పచ్చ సోన విరిగిపోయిన జుట్టు చివరి బాగలను తిరిగి గట్టిగ మారుస్తుంది. దీనివల్ల జుట్టు నల్లగా మారి ప్రకాశవంతంగా ఉంటుంది. మహిళలు కోడి గూడులోని తెల్లని మరియు పచ్చని భగలను రెండింటిని కలిపి వాడితే జుట్టు బాగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలకి కోడి గుడ్డుని ఎలా ఉపయోగించాలి ?
- పొడి జుట్టు కలిగిన వాళ్ళు కేవలం గుడ్డులోని పచ్చ భాగాన్ని ఎలాంటి మిశ్రమంతో కలపకుండా జుట్టుకి రాయవచ్చు.
- జిడ్డు జుట్టు కలిగిన వాళ్ళు తెల్లసొనని ఎలాంటి మిశ్రమంతో కలపకుండా మీ జుట్టుకి అప్లై చేసి ప్రయోజనాలను పొందవచ్చు.
కోడి గుడ్డులోని తెల్లని భాగానికి ఆముదం కలిపి మిశ్రమలాగా చేసి జుట్టుకి రాయడం వల్ల జుట్టులో తేమ శాతం పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆముదం జుట్టు నల్లగా మారేందుకు సహాయపడుతుంది గుడ్డు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు :
ఆముదం 4 టీస్పూన్లు
గుడ్డులోని తెల్లని సోన
ఉపయోగించు విధానం :
- ఆముదం మరియు గుడ్డులోని తెల్లని సోనని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- దీనిని తల భాగానికి రాయాలి.
- ఒక అరగంట తరువాత చల్లటి నీటితో స్నానం చేయాలి.
ఉల్లిపాయ తలలో చుండ్రుని తొలగిస్తుంది, కోడిగుడ్డు బాక్టీరియాని దూరం చేస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు వచ్చి జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు :
ఉల్లిపాయ రసం 3 టీస్పూన్లు
గుడ్డులోని తెల్లని సోన
ఉపయోగించు విధానం :
- ఉల్లిపాయ రసం మరియు గుడ్డులోని తెల్లని సోనని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత వెంట్రుకల యొక్క కుదుళ్లకి పట్టించాలి.
- 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని మీ తల నుండి తొలగించుటకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
పెరుగు యాంటీబ్యాక్టీరియాతో పోరాడుతుంది. కోడిగుడ్డు జుట్టుని నల్లాగా చేసి దట్టంగా పెరిగేలా చేస్తుంది మరియు జుట్టుని తేమగా ఉంచుతుంది.
కావాల్సిన పదార్థాలు :
- పెరుగు
- గుడ్డులోని తెల్లని సోన
- పెరుగు మరియు గుడ్డులోని తెల్లని సోనని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత వెంట్రుకల యొక్క కుదుళ్లకి పట్టించాలి.
- 15 - 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని మీ తల నుండి తొలగించుటకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.