అందమైన చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్, అన్నీ రకాల చర్మాలకి అద్భుతమైన వేప ఫేస్ ప్యాక్, వేప ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు, వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి
అందమైన చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్
అందరు అందమైన చర్మ సౌందర్యాన్ని కలిగి యవ్వనంగా కనిపించాలి అనుకుంటారు. అందుకొసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించి ఉంటారు కాని ఎలాంటి ప్రయోజనాలని పొందలేకపోయి వుంటారు. అటువంటి వారు ఒక్కసారి ఈ వేప పేస్ ప్యాక్ ని ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలను ఇంటి వద్దనే ఎటువంటి ఖర్చు లేకుండా పొందగలరు. వేపలో చర్మ సౌందర్యానికి ప్రయోజనాలు చేకూర్చే విటమిన్లు ఎన్నో వున్నాయి. వేపలో వున్న యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మం నుంచి బాక్టీరియాని దూరం చేస్తుంది. వేప యొక్క ఆకులను, గింజలను మరియు బెరడును మనం చర్మ సౌందర్యం కోసం ఉపయోగించవచ్చు.
ఈ వ్యాసంలో వేప వల్ల కలిగే ప్రయోజనాలను మరియు పేస్ ప్యాక్ ఎలా తయారుచేయాలి అనే వాటి గురించి క్లుప్తంగా వివరించాము. అన్ని ప్రయోజనాలు పొందడానికి వ్యాసాన్ని చివరి వరకు చదవండి.
అన్నీ రకాల చర్మాలకి అద్భుతమైన వేప ఫేస్ ప్యాక్
వేప యొక్క ఔషధాలను ఎలాంటి చర్మం కలవారు అయినా సరే నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. వేపలో Anti-inflammatory మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఇందులో వున్న ఔషధ గుణాలు నల్లని మచ్చలు శాశ్వతంగా దూరం చేయడంలో సహాయపడుతాయి. మన పూర్వికులు ఎద్దులకి వెంట్రుకలు ఊడిపోయినప్పుడు వేప నూనెని ఉపయోగించేవారు. ఇలా చేయడంవల్ల ఎద్దులకి వెంట్రుకలు తిరిగి వచ్చేవి.
వేప ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు
అందమైన చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్
వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి
1. మొటిమల మచ్చలకి వేప, పెరుగు మరియు శనగపిండి
కావలసినవి :
ఉపయోగించు విధానం :
ఈ విధంగా వారానికి 2 సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు చాలా త్వరగా మాయం అవుతాయి. మచ్చలు లేని కాంతివంతమైన చర్మం తయారవుతుంది.
2. తెల్లటి చర్మం కోసం వేప మరియు బొప్పాయి ఫేస్ ప్యాక్
కావలసినవి :
ఉపయోగించు విధానం :
బొప్పాయిలో ఉన్న పోషకాలు చర్మంపై వున్నా ఎటువంటి మొండి మచ్చలను అయినా తగ్గిస్తుంది. వేప యొక్క గుణాలు చర్మం మృదువుగా మారి అందంగా కనిపించేలా చేస్తుంది.
3. పొడి చర్మం కోసం వేప మరియు పసుపు
కావలసినవి :
ఉపయోగించు విధానం :
ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ శాతం పెరిగి చర్మం పొడిబారకుండా ఉంటుంది.
4. జిడ్డు చర్మం కోసం వేప మరియు నిమ్మకాయరసం
కావలసినవి :
ఉపయోగించు విధానం :
చర్మం నుంచి వచ్చే చెమట తగ్గిపోతుంది మరియు ముఖంపై వచ్చే జిడ్డు నియంత్రణలో ఉంటుంది.
ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.

- ఒక అధ్యయనం ప్రకారం వేపలో చర్మం పైన వచ్చే ముడుతలను నిరోధించే గుణాలు వున్నాయి అని నిరూపితం అయ్యింది.
- ముఖం పైన వచ్చే మొటిమలను మరియు మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది.
- వేపలో విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ని ఉత్పత్తి చేయడానికి షహాయపడుతుంది.
- తద్వారా యవ్వనంగా కనిపించే చర్మం మీ సొంతం అవుతుంది.
- వేప నూనెని జుట్టుకి పట్టించడం వల్ల జుట్టు పెరగడమే కాదు ఊడిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది.
- వేప ఆకులను పసుపుతో కలిపి శరీరంపై రాసుకోవడం వల్ల అలెర్జీ, దురద దూరం అవుతాయి.
అందమైన చర్మం కోసం వేప ఫేస్ ప్యాక్
- మొటిమల మచ్చలకి వేప, పెరుగు మరియు శనగపిండి
- తెల్లటి చర్మం కోసం వేప మరియు బొప్పాయి ఫేస్ ప్యాక్
- పొడి చర్మం కోసం వేప మరియు పసుపు
- జిడ్డు చర్మం కోసం వేప మరియు నిమ్మకాయరసం
వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి
1. మొటిమల మచ్చలకి వేప, పెరుగు మరియు శనగపిండి
కావలసినవి :
- 2 టేబుల్ స్పూన్లు వేప ఆకు పొడి
- 2టేబుల్ స్పూన్లు శనగపిండి
- 2 టేబుల్ స్పూన్లు పెరుగు
ఉపయోగించు విధానం :
- మూడు పదార్థాలకు నీరు కలిపి ఒక పేస్ట్ లాగ తయారు చేయాలి.
- ఈ పేస్ట్ ని పొడిబారిన ముఖం పై రాసుకోవాలి.
- పేస్ ప్యాక్ ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడగాలి.
ఈ విధంగా వారానికి 2 సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు చాలా త్వరగా మాయం అవుతాయి. మచ్చలు లేని కాంతివంతమైన చర్మం తయారవుతుంది.
2. తెల్లటి చర్మం కోసం వేప మరియు బొప్పాయి ఫేస్ ప్యాక్
కావలసినవి :
- 10 వేప ఆకులు
- పండిన బొప్పాయి కొంచెం
ఉపయోగించు విధానం :
- వేప ఆకులు, పండిన బొప్పాయి పదార్థాలు కలిపి ఒక పేస్ట్ లాగ తయారు చేయాలి.
- ఈ పేస్ట్ ని ముఖం పై రాసుకోవాలి.
- పేస్ ప్యాక్ ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడగాలి.
బొప్పాయిలో ఉన్న పోషకాలు చర్మంపై వున్నా ఎటువంటి మొండి మచ్చలను అయినా తగ్గిస్తుంది. వేప యొక్క గుణాలు చర్మం మృదువుగా మారి అందంగా కనిపించేలా చేస్తుంది.
3. పొడి చర్మం కోసం వేప మరియు పసుపు
కావలసినవి :
- వేప ఆకు పేస్ట్
- కొబ్బరి నూనె
- పసుపు పేస్ట్
ఉపయోగించు విధానం :
- మూడు పదార్థాలు కలిపి ఒక పేస్ట్ లాగ తయారు చేయాలి.
- ఈ పేస్ట్ ని ముఖం పై రాసుకోవాలి.
- 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి.
ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ శాతం పెరిగి చర్మం పొడిబారకుండా ఉంటుంది.
4. జిడ్డు చర్మం కోసం వేప మరియు నిమ్మకాయరసం
కావలసినవి :
- నీడలో ఎండబెట్టి వేప ఆకుల పొడి
- రోజ్ వాటర్
- నిమ్మరసం
ఉపయోగించు విధానం :
- వేప ఆకుల పొడి, రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి ఒక పేస్ట్ లాగ తయారు చేయాలి.
- ఈ పేస్ట్ ని ముఖం పై అప్లై చేసి బాగా మర్దన చేయాలి.