తిప్ప తీగ ఎలా ఉంటుంది, తిప్ప తీగ ఎక్కడ దొరుకుతుంది, ఆరోగ్యానికి తిప్ప తీగ ప్రయోజనాలు, తిప్ప తీగ దుష్ప్రభావాలు
తిప్ప తీగ ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది
తిప్ప తీగ ఒక ఔషధాలలో ఉపయోగించే మూలిక వంటిది. తిప్ప తీగ యొక్క ప్రతిఒక్క భాగాన్ని మనం వాడుకోవచ్చు. దీనియొక్క ఆకులు, కాండం మరియు వేర్లని కూడా వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో కాన్సర్ ని నయం చేసే గుణాలు వున్నాయి అని అధ్యయనాల ద్వారా నిరూపితం అయ్యింది. తిప్ప తీగ పల్లెటూర్లలో విరివిగా లభిస్తుంది, గుబురుగా వున్న చెట్ల మధ్యలో ఈ తీగ పెరుగుతుంది. పల్లెటూర్లలో వున్న వారు దీనిని చాలా సులభంగా గుర్తించగలరు. దీని యొక్క కాండం ముల్లులు ముల్లులుగా కనిపిస్తుంది కాని ఎలాంటి ముల్లులు ఉండవు. అలాగే దీని ఆకులు తమలపాకు వలే ఉంటాయి.
తిప్ప తీగ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను అన్నిటినీ పొందడానికి వ్యాసాన్ని చివరి వరకు చదవండి.
తిప్ప తీగ ప్రయోజనాలు
ఈ తిప్ప తీగ అనేది ఎలాంటి ఖర్చు లేకుండా దొరుకుతుంది కాని మనం ఆధునిక కాలం మందులకి అలవాటుపడి వీటిని విడిచిపెడుతున్నాము. ఒకసారి మీకు తెలిసిన పల్లెటూరి వాళ్ళను అడిగి తిప్ప తీగ ప్రయోజనాలను అడిగి తెలుసుకుంటే మాత్రం తరువాత మీరు టాబ్లెట్స్ వాడటం ఆపేస్తారు.
ఆరోగ్యం కోసం తిప్ప తీగని ఎలా ఉపయోగించాలి
తిప్ప తీగ దుష్ప్రభావాలు
తిప్ప తీగ వాళ్ళ ప్రయోజనాలే కాదు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి.
ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.

- దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గిస్తుంది.
- శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- కీళ్ళ నొప్పులు మరియు మధుమేహాన్ని తగ్గిస్తుంది.
- జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది.
- టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచి లైంగిక కోరికలు పెంచుతుంది.
- వాత, పిత్త మరియు కఫాలను నయం చేసే దివ్య ఔషధంగా పని చేస్తుంది.
- మధుమేహాన్ని తగ్గించి ముసలితనం త్వరగా రాకుండా ఆపుతుంది.
ఈ తిప్ప తీగ అనేది ఎలాంటి ఖర్చు లేకుండా దొరుకుతుంది కాని మనం ఆధునిక కాలం మందులకి అలవాటుపడి వీటిని విడిచిపెడుతున్నాము. ఒకసారి మీకు తెలిసిన పల్లెటూరి వాళ్ళను అడిగి తిప్ప తీగ ప్రయోజనాలను అడిగి తెలుసుకుంటే మాత్రం తరువాత మీరు టాబ్లెట్స్ వాడటం ఆపేస్తారు.
ఆరోగ్యం కోసం తిప్ప తీగని ఎలా ఉపయోగించాలి
- తిప్ప తీగ ఆకులను పచ్చివి కూడా మనంటినవచ్చు.
- మరిన్ని ప్రయోజనాలు పొందడానికి తిప్ప తీగ ఆకులను మరియు కాండం రెండిటిని తీసుకుని బాగా దంచి ముద్దలుగా చేసుకుని తినవచ్చు.
- దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మరియు కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు తిప్ప తీగ ఆకులను మరియు కాండం రెండింటిని నీళ్లలో వేసి ఉడకబెట్టి వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు 100 ml తాగాలి.
- తిప్ప తీగ దొరకని వారు దగ్గరలో వున్న ఆయుర్వేద అంగడికి లేదా ఆన్లైన్ లో కొనుక్కోవచ్చును.
తిప్ప తీగ దుష్ప్రభావాలు
తిప్ప తీగ వాళ్ళ ప్రయోజనాలే కాదు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి.
- కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలు తిప్ప తీగని తినాలి అన్నప్పుడు దగ్గరలోని డాక్టర్ ని అడగండి.
- తిప్ప తీగ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా తగిన మోతాదులలో మాత్రమే తీసుకోవాలి.