అందం మరియు ఆరోగ్యం కోసం గ్రీన్ టీ, గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు, జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ ని ఎలా ఉపయోగించాలి, అందం కోసం గ్రీన్ టీ ని ఎలా వాడాలి, కంటి కింద నల్లని మచ్చ కోసం గ్రీన్ టీ బ్యాగులు
సాధారణంగా ప్రతి ఒక్కరు ఆధునిక యుగంలో జుట్టు సమస్యలను ఎదుర్కొంటుంటారు. పెరుగుతున్న కాలుష్యం వల్ల జుట్టు ఆరోగ్యంగా లేకపోవడం మరియు నిర్జీవంగా మారిపోవడం జరుగుతున్నాయి. దీనికి తోడు చర్మ సౌందర్యం కూడా తగ్గిపోతోంది. ఎవరు అయితే కాలుష్యం వల్ల తమ అందాన్ని కోల్పోయి బాధపడుతున్నారో వారికి గ్రీన్ టీ అనేది ఒక వరం లాంటిది. గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాదు జుట్టు సమస్యలకు మరియు చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ వ్యాసంలో గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలను చాలా చక్కగా వివరించాము. వ్యాసాన్ని చివరి వరకు చదవండి.
అందం మరియు ఆరోగ్యం కోసం గ్రీన్ టీ
గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. గ్రీన్ టీ లో ఉన్న పోషకాలు త్వరగా ముసలితనం రాకుండా ఆపుతుంది. అలాగే గ్రీన్ టీ అనేది శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. దీనిని ప్రతిరోజు తాగడం వల్ల కేవలం అందం, ఆరోగ్యమే కాదు జుట్టు కూడా బలంగా తయారయ్యి వేగంగా పెరుగుతుంది. అయితే నిపుణులు మాత్ర గ్రీన్ టీ ని తగినమోతాదులోనే తీసుకోవాలి అని సూచిస్తున్నారు.
గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు
జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ ని ఎలా ఉపయోగించాలి
గ్రీన్ టీ ని ఉపయోగించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. గ్రీన్ టీ ని కొన్ని పదార్థాలతో కలిపి లేదా నేరుగా గ్రీన్ టీ పొడిని నీళ్ళలో కలిపి జుట్టుకి పట్టించవచ్చు.
కావలసినవి :
ఉపయోగించు విధానం :
జుట్టు ఒత్తుగా పెరగడం కోసం గ్రీన్ టీ
కావలసినవి :
ఉపయోగించు విధానం :
అందం కోసం గ్రీన్ టీ ని ఎలా వాడాలి
ముఖం పైన మొటిమలను మరియు ముడుతలను అగ్గించడానికి గ్రీన్ టీ
కావలసినవి :
ఉపయోగించు విధానం :
కంటి కింద నల్లని మచ్చ కోసం గ్రీన్ టీ బ్యాగులు
కావలసినవి :
ఎలా ఉపయోగించాలి :
మేము రాసిన ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ధన్యవాదములు.

- ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- గ్రీన్ టీ లో వున్నా ఆంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
- జీర్ణ క్రియ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది.
- గ్రీన్ టీ ని కొన్ని పదార్థాలను ఉపయోగించి జుట్టుకి పట్టించడం ద్వారా జుట్టు దృడంగా తయారవుతుంది.
- ఊడిపోయిన జుట్టు స్థానంలో తిరిగి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.
- ముఖం పైన వచ్చే మొటిమలను మరియు ముడుతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ ని ఎలా ఉపయోగించాలి
గ్రీన్ టీ ని ఉపయోగించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. గ్రీన్ టీ ని కొన్ని పదార్థాలతో కలిపి లేదా నేరుగా గ్రీన్ టీ పొడిని నీళ్ళలో కలిపి జుట్టుకి పట్టించవచ్చు.
కావలసినవి :
- గ్రీన్ టీ పొడి
- కోడిగుడ్డు పచ్చ సొన
- 1 టేబుల్ స్పూన్ ఆవపిండి
ఉపయోగించు విధానం :
- మూడింటిని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి. అప్పుడు పేస్ట్ లాగా మారుతుంది.
- ఈ పేస్ట్ కి కొన్ని నీళ్ళు కలిపి జుట్టుకి కుదుళ్ళ నించి కోనల వారికి పట్టించండి.
- కాసేపు ఆగి చల్లటి నీటియుతో కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారి వేగంగా పెరుగుతుంది.
జుట్టు ఒత్తుగా పెరగడం కోసం గ్రీన్ టీ
కావలసినవి :
- గ్రీన్ టీ పొడి
ఉపయోగించు విధానం :
- గ్రీన్ టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్ళు కలిపి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- ఈ మిశ్రమం జుట్టు కుదుళ్ళకి పట్టించండి.
- 15 - 20 నిమిషాలు ఆగి చల్లటి నీటియుతో కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారి ఒత్తుగా పెరుగుతుంది.
అందం కోసం గ్రీన్ టీ ని ఎలా వాడాలి
ముఖం పైన మొటిమలను మరియు ముడుతలను అగ్గించడానికి గ్రీన్ టీ
కావలసినవి :
- గ్రీన్ టీ పొడి
- నిమ్మరసం
- తేనే
ఉపయోగించు విధానం :
- నిమ్మరసం, తేనే మరియు గ్రీన్ టీ పొడిని ఒక గిన్నెలో వేసి బాగా మిశ్రమంలాగా తయారుచేయాలి.
- అప్పుడు పేస్ట్ లాగా మారుతుంది.
- ఈ పేస్ట్ ని ముఖం మొత్తం పట్టించాలి.
- కాసేపు ఆగి చల్లటి నీటియుతో కడగండి. ఇలా చేయడం వల్ల మొఖం పైన ముడతలు తగ్గి ముసలితనం రాకుండా చేస్తుంది. మరియు మొటిమలను నివారిస్తుంది.
కంటి కింద నల్లని మచ్చ కోసం గ్రీన్ టీ బ్యాగులు
కావలసినవి :
- 2 గ్రీన్ టీ బ్యాగులు
ఎలా ఉపయోగించాలి :
- గ్రీన్ టీ బ్యాగులను కాసేపు నీళ్లలో ఉంచి తరువాత వాటిని కంటి మీద ఉంచుకోవాలి.
- ఇలా చేయడం వల్ల కంటి కింద వచ్చే నల్లని మచ్చలు మాయం అవుతాయి.
- అందుకోసం క్రమం తప్పకుండా ఈ పద్దతిని పాటించాలి.
మేము రాసిన ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ధన్యవాదములు.