వాల్నట్ ఆయిల్ ఉపయోగాలు మరియు దుష్ప్రయోగాలు, చర్మ సౌందర్యం కోసం వాల్నట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి, వాల్నట్ ఆయిల్ ప్రయోజనాలు, వాల్నట్ ఆయిల్ దుష్ప్రభావాలు
వాల్నట్ ఆయిల్ ఉపయోగాలు
వాల్నట్ అనేక ఆరోగ్యానికి మరియు అందానికి కావలసిన ప్రయోజనాలను కలిగివుంది. వాల్నట్ ను తెలుగులో అక్రోట్ల అని పిలుస్తారు. సాధారణంగా వాల్నట్ ఒమేగా - 3 కొవ్వు ఆమ్లం కలిగి ఉంటుంది. ఈ ఒమేగా - 3 ఆమ్లం అనేది తక్కువ వయస్సులో వచ్చే గుండె జబ్బులను తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది.
మరిన్ని వాల్నట్ ఆయిల్ (Walnut Oil) యెక్క ప్రయోజనాలను తెలుసుకునేందుకు ఆర్టికల్ చివరి వరకు చదవండి.
చర్మ సౌందర్యం కోసం వాల్నట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి
ఆరోగ్యం కోసం వాల్నట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి
వాల్నట్ నూనెను కేవలం అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు.అందుకోసం మీరు వంట చేస్తున్న సమయంలో అయినా లేదా వంట పూర్తి అయిన తరువాత కూడా వాల్నట్ ఆయిల్ కలుపుకుని తినవచ్చు.
జుట్టు పెరుగుదలకు వాల్నట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి
వాల్నట్ ఆయిల్ ప్రయోజనాలు
వాల్నట్ ఆయిల్ దుష్ప్రభావాలు
వాల్నట్ అనేది చాలా మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాని కొన్ని సందర్భాలలో ఆరోగ్యంగా లేని వారు ఈ వాల్నట్ ఆయిల్ ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వాటిల్లో కొన్ని దుష్ప్రభావాలను కింద వివరించాము.
తెలుగులో వాల్నట్ ని ఏమని పిలుస్తారు
వాల్నట్ ని తెలుగులో అక్రోట్ల అనిపిలుస్తారు. చాలామందికి వాల్నట్ ను తెలుగులో ఏమనిపిలుస్తారో తెలియదు.
మేము రాసిన ఈ వ్యాసం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.

- చర్మ సౌందర్యాన్ని పెంచి కాంతివంతంగా కనిపించేందుకు వాల్నట్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
- అందమైన చర్మం కోసం కొన్ని చుక్కల వాల్నట్ ఆయిల్ చర్మం మీద వేసుకుని చేతి వేళ్ల సహాయంతో కొన్ని నిమిషాలపాటు మసాజ్ చేయండి.
- ఇంకా మంచి ఫలితాల కోసం మీరు ఉపయోగించే పేస్ ప్యాక్ లో వేసి ముఖానికి పట్టించండి.
- చర్మం పైన వచ్చే ముడుతలను నివారిస్తుంది.
- చర్మ రంధ్రాలలో ఉన్న బ్యాక్టీరియాను దూరం చేస్తుంది.
ఆరోగ్యం కోసం వాల్నట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి
వాల్నట్ నూనెను కేవలం అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు.అందుకోసం మీరు వంట చేస్తున్న సమయంలో అయినా లేదా వంట పూర్తి అయిన తరువాత కూడా వాల్నట్ ఆయిల్ కలుపుకుని తినవచ్చు.
జుట్టు పెరుగుదలకు వాల్నట్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి
- జుట్టుకి వాల్నట్ నూనె ఉపయోగించడం వల్ల జుట్టు చాలా వేగంగా మరియు ఒత్హుగా పెరుగుతుంది.
- అందుకోసం మీరు కొంచెం కొబ్బరి నూనె లేదా ఆముదం తీసుకుని అందులో కొన్ని చుక్కల వాల్నట్ ఆయిల్ కలిపి జుట్టుకి రాయాలి.
- ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరిగి నల్లగా నిగనిగలాడుతుంది.
- చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి బలగా తయారుచేస్తుంది.
వాల్నట్ ఆయిల్ ప్రయోజనాలు
- చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
- పిల్లల్లో ఆలోచనా శక్తిని మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
- కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ ఉన్న వారు వాల్నట్ ఆయిల్ ఉపయోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
- శరీరం బరువు పెరగడానికి కూడా వాల్నట్ ఆయిల్ సహాయపడుతుంది.
- చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అటువంటి వారు వాల్నట్ తీసుకోవడం వల్ల రక్తపోటు నుంచి బయటపడతారు.
- శరీరంలో పెరుగుతున్న చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.
వాల్నట్ ఆయిల్ దుష్ప్రభావాలు
వాల్నట్ అనేది చాలా మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాని కొన్ని సందర్భాలలో ఆరోగ్యంగా లేని వారు ఈ వాల్నట్ ఆయిల్ ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వాటిల్లో కొన్ని దుష్ప్రభావాలను కింద వివరించాము.
- ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల గొంతు మంట వస్తుంది.
- వాల్నట్ ఆయిల్ పడని వారు తినడం వల్ల వాంతులు అవ్వడం, మలమూత్ర విసర్జన అవ్వడం జరుగుతాయి.
- ముఖంపై వాల్నట్ ఆయిల్ రాసినప్పుడు పెదవులు వాయడం మరియు దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి.
- కొన్నిసార్లు కడుపు నొప్పి రావడం జరుగుతుంది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు గొంతు వాస్తుంది.