పక్షవాతం యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యలు | పక్షవాతాన్ని ఆకు జెముడు మొక్క క్షణాల్లో నయం చేస్తుంది.

Ayurvedic Remedy For Paralysis, What is The Ayurvedic Medicine For Paralysis, Natural Remedy For Paralysis at Home

పక్షవాతం అంటే ఏమిటి, పక్షవాతం యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యలు, పక్షవాతం నివారణకు ఆకు జెముడు మొక్కని ఎలా ఉపయోగించాలి

చాలా మంది పక్షవాతంతో (Paralasis) బాధపడుతున్నారు. డబ్బున్న వారు మంచి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ సరైన వైద్యం అందక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి పక్షవాతం జబ్బుని ఇంటి వద్దనే దొరికే ఆకు జెముడు మొక్కతో నివారించుకోవచ్చు. పక్షవాతం లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని రకాలైన పక్షవాత లక్షణాలను సాధారణంగా కనుక్కోవచ్చు.

పక్షవాతం లక్షణాలు

సాధారణంగా పక్షవాతం లక్షణాలను త్వరగా కనుక్కోవచ్చును. కానీ ఏ సమస్య వల్ల పక్షవాతం వచ్చింది అనేది కనుక్కోలేము. ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రమే పక్షవాతం వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ అది ఎంత మాత్రమూ నిజం కాదు. ఏ సమయంలో ఎవరికి పక్షవాతం వస్తుందో చెప్పలేము.

* శరీరంలో ఐరన్ స్థాయి సరిగా లేకపోయినా, రక్తప్రసరణలో ఒడిదుడుకుల వల్ల కూడా పక్షవాతం వస్తుంది.
* పక్షవాతం సోకినప్పుడు మెదడు పనితీరు సరిగా పనిచేయదు. శరీరంలో సమతుల్యత తగ్గిపోతుంది.

పక్షవాతం రకాలు

* ఎక్కువ ఆలోచించి ఆందోళన చెందడం వల్ల మెదడు పనితీరు సరిగా పనిచేయదు. ఆ సమయంలో పక్షవాతం వచ్చి కాళ్లు,చేతులు పడిపోవడం మాటలు పడిపోవడం జరుగుతుంది.
* వెన్నుపాములో సమస్యల వల్ల కూడా పక్షవాతం వస్తుంది.
* కుడి వైపు శరీర భాగాలు దెబ్బ తినడం వల్ల ఎడమవైపు శరీరంలోని భాగాలకు పక్షవాతం వస్తుంది.

ఇంతటి మహమ్మారి జబ్బుని కూడా ఆకు జెముడు మొక్క క్షణాల్లో నయం చేస్తుంది. ఆకు జెముడు మొక్క యొక్క గొప్పతనాన్ని మరియు ఔషధ గుణాలను కింద తెలియజేస్తున్నాము.

ఆకు జెముడు మొక్క ఎక్కడ దొరుకుతుంది ?

ఆకు జముడు అనేది ఒక ఎడారి మొక్క. కొండ ప్రాంతాలలో మరియు ఎడారి ప్రాంతాలలో బతుకుతుంది. ఈ మొక్క చూసేందుకు నల్లేరు లాగా ఉంటుంది. ముసలి వాళ్లు ఈ మొక్కని చాలా సులభంగా గుర్తిస్తారు. ఈ మొక్క సన్నని ఆకులను మరియు చిన్న చిన్న ముళ్ళను కలిగి ఉంటుంది.

ఆకు జెముడు యొక్క ఉపయోగాలు

ఈ ఆకు జముడు మొక్క అనేక ఔషధ గుణాలను కలిగి ఉండడం చేత అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

1. పక్షవాతం వచ్చిన వారికి ఇది దివ్య ఔషధం వంటిది.
2. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరచి గడ్డకట్టిన రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
3. తిమ్మిర్లు, మాట పడిపోవడం, కాళ్లు, చేతులు పడిపోవడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.

ఉపయోగించు విధానం

* కొన్ని ఆకుజెముడు మొక్క యొక్క ఆకులను తీసుకొని సన్నని మంట మీద వేడి చేయాలి.
* వేడి చేసిన ఆకులను పిండితే రసం వస్తుంది.
* ఆ రసాన్ని వడపోసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.
* ఒక చెంచా ఆకు జెముడు రసానికి తులసి రసాన్ని కలిపి పక్షవాతం వచ్చిన వారికి తాగించాలి.

పక్షవాతం వచ్చిన వెంటనే 24 గంటలలోపు ఈ రసాన్ని తాగించడం వల్ల ఎటువంటి డాక్టర్ సహాయం లేకుండా పక్షవాతాన్ని నయం చేసుకోవచ్చు.ఇలా మూడు రోజులు పాటు చేస్తే పూర్తిగా పక్షవాతం నయమవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* సాధారణంగా ఈ రసాన్ని నెలకి ఒకసారి మాత్రమే సేవించాలి.
* ఎక్కువ సార్లు తాగినట్లయితే పేగులో మంట వల్ల అజీర్ణం అవుతుంది.
* పక్షవాతం వచ్చినవారికి రోజుకి ఒక చెంచా చొప్పున మూడు రోజులు పాటు తాగించాలి.

కొన్ని సందర్భాలలో డాక్టర్ సలహాతో చేయడం ఉత్తమం.